👉IIT Tirupati Non - Teaching Recruitment: ఐఐటీ తిరుపతిలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 08
👉పోస్టుల వివరాలు:
▪️ గ్రూప్-ఎ పోస్టులు: స్టూడెంట్ కౌన్సిలర్(గైడెన్స్-కౌన్సిలింగ్ యూనిట్)-01
▪️గ్రూప్-బి పోస్టులు: హిందీ ట్రాన్స్లేటర్(అడ్మినిస్ట్రేషన్ )-01, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్(హెల్త్ సెంటర్)-01
▪️గ్రూప్-సి పోస్టులు: జూనియర్ అసిస్టెంట్(సివిల్- ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్)-03, జూనియర్ టెక్నీషియన్(సెంట్రల్ వర్క్షాప్)-02.
👉అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి 60 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఇంటర్మీడియట్ లేదా 10+2 బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్ డిగ్రీ లేదా డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్ హిందీ చదివి ఉండాలి.
👉శాలరీ :
▪️గ్రూప్-ఎ పోస్టులకు రూ.56,100 నుంచి రూ.1,77,500/-
▪️గ్రూప్ -బీ పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400/-
▪️గ్రూప్ - సీ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100/- వరకు ఉంటుంది.
👉వయసు:
▪️గ్రూప్-ఎ పోస్టులకు 45 ఏళ్లు,
▪️ గ్రూప్-బి పోస్టులకు 35 ఏళ్లు,
▪️ గ్రూప్-సి పోస్టులకు 32 ఏళ్లు ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
▪️ గ్రూప్-ఎ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
▪️గ్రూప్-బి-గ్రూప్-సి పోస్టులకు ఆబ్జెక్టివ్-బేస్డ్ టెస్ట్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 11.04.2024
👉Website : https://www.iittp.ac.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: