Type Here to Get Search Results !

DRDOలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉DRDO Recruitment Notification 2024: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.

👉మొత్తం ఖాళీలు: 70

👉పోస్టుల వివరాలు:
▪️వెల్డర్: 03 పోస్ట్లు
▪️సెక్రటేరియల్ అసిస్టెంట్: 08 పోస్టులు
▪️స్టెనోగ్రాఫర్ (హిందీ): 05 పోస్టులు
▪️స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్): 07 పోస్టులు
▪️డిజిటల్ ఫోటోగ్రాఫర్: 01 పోస్ట్
▪️కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
▪️(COPA): 13 పోస్టులు
▪️ఎలక్ట్రిషియన్: 06 పోస్టులు
▪️ఫిట్టర్: 03 పోస్ట్లు
▪️మెషినిస్ట్: 06 పోస్ట్లు
▪️ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 05 పోస్టులు
▪️ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: 03 పోస్టులు
▪️డ్రాఫ్ట్స్ మన్ (సివిల్): 01 పోస్ట్
▪️మెకానిక్ (మోటార్ వెహికల్): 03 పోస్టులు
▪️టర్నర్: 06 పోస్ట్లు

👉అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత అయి ఉండాలి.

👉దరఖాస్తు విధానం వాటి పూర్తి వివరాలు: ఆన్లైన్లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
1. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ apprenticeshipindia.org. ను సంప్రదించండి.

2. పోర్టల్లో మీ సర్టిఫికేట్స్ను అప్లోడ్ చేయండి.

3. టెన్త్, ఐటీఐ మార్కుల వివరాలు, ఐడీ సహా ముఖ్యమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి   admintbrl.tbri@gov.in కి పీడీఎఫ్ ఫార్మట్లో మెయిల్ చేయండి.

👉Note: కేవలం స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ మాత్రమే పంపాలి. డైరెక్ట్ ఫోటో తీసి అప్లోడ్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments