👉 Andhra Pradesh: Physiotherapy Posts Recruitment :
👉అల్లూరి సీతారామరాజు జిల్లా: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలో నడుస్తున్న పలు భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు..
👉సదరు పోస్టుకు నెలకు రూ.12వేల వేతనంతో పాటు ప్రతినెలా నిర్వ హించే శిబిరానినకి అదనంగా రూ. వెయ్యిని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.
👉అసక్తి గల అర్హులైన అభ్యర్థులు పాడేరులోని పీఎంఆర్సీ భవనంలోని సమగ్రశిక్ష కార్యాలయంలో ఈనెల 4వతేదీ నుంచి దరఖాస్తులు పొంది, 11వతేదీ సాయంత్రం ఐదు గంటలలోపు సమర్పించాలని ఆయన కోరారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: