Type Here to Get Search Results !

Bank of India: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది...



👉Bank of India Recruitment Notification 2024: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు :15

👉అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ లేదా డిగ్రీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత విభాగం ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

👉 వయసు: 01.02.2024నాటికి 25 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేది: 03/04/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments