Type Here to Get Search Results !

AIIMS : ఎయిమ్స్ రాయపూర్ లో 129 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉AIIMS Recruitment Notification 2024:  ఎయిమ్స్ రాయపూర్  లో  ఫ్యాకల్టీ ఉద్యోగాలు..

👉మొత్తం ఖాళీలు : 129

👉పోస్టులు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, క్లినికల్ హెమటాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు. 

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, డాక్టరేట్ డిగ్రీతోపాటు బోధన/పరిశోధనానుభవం ఉండాలి.

👉వయస్సు : ప్రొఫెసర్/అడిషనల్ ప్రొఫెసర్ పోస్టుకు 58 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా :  దరఖాస్తు కాపీకి జిరాక్స్లను జతచేసి రిక్రూట్మెంట్ సెల్, రెండో ఫ్లోర్, మెడికల్ కాలేజ్ బిల్డింగ్, గేట్ నెం.5, ఎయిమ్స్ రాయ్ పూర్, జీఈ రోడ్, తాటిబంద్, రాయ్ పూర్-492099(సి.జి.) చిరునామకు పంపించాలి.

👉 దరఖాస్తులకు చివరితేది: 21.04.2024

👉Website :

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments