👉Singareni Recruitment Notification 2024: సింగరేణిలో ఉద్యోగాలు..
👉పోస్టులు - వివరాలు:
▪️మేనేజ్మెంట్ ట్రైనీ(మైనింగ్) పోస్టులు 139,
▪️ మేనేజ్మెంట్ ట్రైనీ(ఎఫ్ అండ్ ఏ) పోస్టులు 22,
▪️మేనేజ్మెంట్ ట్రైనీ(పర్సనల్) పోస్టులు 22,
▪️ మేనేజ్మెంట్ ట్రైనీ(ఐఈ) పోస్టులు 10,
▪️జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ పోస్టులు 10,
▪️మేనేజ్మెంట్ ట్రైనీ(హైడ్రో-జియాలజిస్ట్) పోస్టులు 2,
▪️మేనేజ్మెంట్ ట్రైనీ(సివిల్) పోస్టులు 18,
▪️జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు 3,
▪️ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 30,
▪️సబ్-ఓవర్సీస్ ట్రైనీ(సివిల్) పోస్టులు 16 ఇందులో ఉన్నాయి.
👉వయస్సు :
▪️వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు.
▪️ వైద్యాధికారి పోస్టుకు గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు.
▪️అన్ని పోస్టుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల గరిష్ట వయోపరి మితి మినహాయింపు వర్తిస్తుంది.
▪️ సింగరేణి ఉద్యోగులకు మాత్రం ఎలాంటి వయోపరిమితి లేదు.
👉 దరఖాస్తుల ప్రారంభం : 01/03/2024
👉 దరఖాస్తులకు చివరి తేదీ : 18/03/2024
👉Website : https://scclmines.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: