Type Here to Get Search Results !

హైదరాబాద్ DRDOలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ..పరీక్ష లేకుండానే ఉద్యోగాల ఎంపిక...

👉DRDO Recruitment Notification 2024: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో ఉద్యోగాల భర్తీ..

👉పోస్టుల వివరాలు:

1.గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 15 పోస్టులు

2.టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్: 10 పోస్టులు

3.ట్రేడ్ (ITI) అప్రెంటీస్: 65 పోస్టులు

👉గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్/సబ్జెక్ట్ డిగ్రీ కలిగి ఉండాలి.

👉టెక్నీషియన్ (డిప్లొమా) : అభ్యర్థులు సంబంధిత ట్రేడ్/ విభాగాలలో డిప్లొమా కలిగి ఉండాలి.

👉ట్రేడ్ (ITI) అప్రెంటీస్: అభ్యర్థులు సంబంధిత ట్రేడ్/ విభాగాలలో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

👉స్టెఫండ్: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంస్థ నిర్ణయించిన నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇవ్వబడుతుంది.

👉గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: నెలకు రూ 9000/-

👉టెక్నీషియన్ (డిప్లొమా): నెలకు రూ. 8000/-

👉ట్రేడ్ (ITI) అప్రెంటీస్: నెలకు రూ 7000/-

👉ఈ పోస్టులపై పనిచేయడానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత పత్రాలతో పాటుగా పూర్తి చేసిన ఫారమ్ను డైరెక్టర్, అడ్వాన్స్డ్ సిస్టమ్ లాబొరేటరీ (ASL), కంచన్ బాగ్, PO, హైదరాబాద్-500058 చిరునామాకు పంపాలి.

👉Websitehttps://drdo.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments