Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీ.. ఫిబ్రవరి 22 దరఖాస్తులకు చివరి తేది...


👉ఏపీ లో రోడ్లు, భవనాల శాఖలో వివిధ పోస్టులు..

👉మొత్తం ఖాళీలు: 24

👉పోస్టుల వివరాలు:
▪️ వాచ్మెన్-06,
▪️ శానిటరీ వర్కర్-08,
▪️ అటెండర్ ఫీజు -10.

👉అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: 42 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ : నెలకు రూ.15,000/-

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: దరఖాస్తును సూపరింటెండెంట్ ఇంజనీర్(ఆర్ అండ్ బి) కార్యాలయం, సర్కిల్ ఆఫీస్, మారుతి నగర్, కడప చిరునామకు పంపించాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: 22.02.2024

👉దరఖాస్తు పరిశీలన తేదీలు: 23.02.2024 నుంచి 26.02.2024 


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments