Type Here to Get Search Results !

VSSC: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో జేఆర్ఎఫ్ లో ఉద్యోగాల భర్తీ...

👉VIKRAM SARABHAI SPACE CENTRE Recruitment Notification 2024:

👉VSSC Recruitment Notification 2024:

👉మొత్తం ఖాళీల : 05

👉అర్హత: ఎంఎస్సీ(ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్/ఇంజనీరింగ్ ఫిజిక్స్/స్పేస్ ఫిజిక్స్/అట్మాస్ఫియరిక్ సైన్స్/మెటియరాలజీ/ ప్లానెటరీ సైన్సెస్).
ఎంఎస్/ఎంఈ, ఎంటెక్(ఫిజిక్స్/అట్మాస్ఫియరిక్ సైన్స్/ ప్లానెటరీ సైన్స్/ఎర్త్ అండ్ స్పేస్ సైన్స్/అప్లైడ్ ఫిజిక్స్/ ఇంజనీరింగ్ ఫిజక్స్). సీఎస్ఐర్-యూజీసీ నెట్/గేట్/జెస్ట్లో అర్హత సాధించి ఉండాలి.

👉వయసు: 30.01.2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

👉ఎంపిక విధానం: దరఖాస్తు షార్ట్స్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.01.2024.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments