👉NMDC Recruitment Notification 2024:హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ సీఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రతిపాదికన వీటిని భర్తీ చేయనున్నారు.
👉మొత్తం ఖాళీలు - 16
👉ఖాళీల వివరాలు :
▪️హెడ్ పోస్టు -01
▪️ప్రాజెక్ట్ మేనేజర్ -01
▪️మానిటరింగ్ ఎవాల్యుయేషన్ ఆఫీసర్ -01
▪️ఆఫీస్ మేనేజర్ -01 పోస్టు
▪️డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు -01 ఉద్యోగాలు
▪️బ్లాక్ కో ఆర్డినేటర్లు -05
👉అర్హతలు: పలు పోస్టులకు ఇంజినీరింగ్, సీఏ పూర్తి చేయాలి. మరికొన్ని ఉద్యోగాలకు డిగ్రీ, పీజీతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
👉కాంట్రాక్ట్ ప్రాతిపాదికిన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
👉దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31, 2024
👉ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా తుది జాబితా విడుదల చేస్తారు.
👉Website :
👉E-mail: nmdc@jobapply.in
ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: