Type Here to Get Search Results !

IIT Teaching Jobs: తిరుపతిలో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...



👉IIT Recruitment Notification 2024: ఐఐటి తిరుపతిలో టీచింగ్ ఉద్యోగాలు..

👉పోస్టుల వివరాలు :
1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I
2.అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (కాంట్రాక్ట్)
 3. అసోసియేట్ ప్రొఫెసర్
4.ప్రొఫెసర్

👉విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్.

👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు బోధన/పరిశోధన అనుభవం తప్పనిసరి.

👉వయసు: అసోసియేట్ ప్రొఫెసర్కు 45 సంవత్సరాలు.
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-Iకు 38 ఏళ్లు.
▪️ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II 35 ఏళ్లు.

👉దరఖాస్తు ఫీజు : దరఖాస్తు ఫీజు ఏమీ లేదు.

👉శాలరీ : నెలకు రూ. 1,00,000 పైగా జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29/02/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments