👉APPSC Notification Recruitment Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు..
👉మొత్తం ఖాళీలు : 240
👉సబ్జెక్టుల వారీగా ఖాళీలు:
▪️బోటనీ-19
▪️కెమిస్ట్రీ-26
▪️ కామర్స్-35
▪️ కంప్యూటర్ అప్లికేషన్స్-26
▪️ కంప్యూటర్ సైన్స్-31
▪️ ఎకనామిక్స్-16
▪️ హిస్టరీ-19
▪️మ్యాథమేటిక్స్-17
▪️ఫిజిక్స్-11
▪️ పొలిటికల్ సైన్స్-21
▪️ జువాలజీ- 19.
👉అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
👉ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 24.01.2024
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.02.2024
👉రాతపరీక్ష తేది: ఏప్రిల్/మే, 2024
👉Website : https://psc.ap.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: