Type Here to Get Search Results !

ఐటీ శాఖలో 291 ఎంటీఎస్, టాక్స్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు.. జనవరి 19 దరఖాస్తు లకు చివరి తేదీ...

👉INCOME TAX DE DEPARTMENT: ముంబయిలోని ఆదాయపు పన్ను శాఖ, ముంబయి రీజియన్- కింది పోస్టుల కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు.

👉మొత్తం ఖాళీలు : 291

👉పోస్టులు - ఖాళీల వివరాలు:

1. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కం టాక్స్ (ఐటీఐ): 14 పోస్టులు

2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో): 18 పోస్టులు

3. టాక్స్ అసిస్టెంట్ (టీఏ): 119 పోస్టులు

4. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 137 పోస్టులు

5. క్యాంటీన్ అటెండెంట్ (సీఏ): 3 పోస్టులు

👉క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, అట్యా బ్యాడ్మింటన్, బాల్-బ్యాడ్మింటన్, పాట్యా, బేస్ బాల్, బాస్కెట్బాల్, నెట్ బాల్, పోలో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్బాల్ తదితరాలు.

👉అర్హత: పోస్టును అనుసరించి 10th, పన్నెండో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.

👉వయస్సు : 01-01-2023 నాటికి
▪️ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్ కమ్ టాక్స్ కు 18 నుంచి 30 ఏళ్లు.
▪️ స్టెనోగ్రాఫర్ కు 18 నుంచి 27 ఏళ్లు.
▪️టాక్స్ అసిస్టెంట్ కు 18 నుంచి 27 ఏళ్లు.
▪️మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కు 18 నుంచి 25 ఏళ్లు.
▪️ క్యాంటీన్ అటెండెంట్ కు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ :
▪️నెలకు క్యాంటీన్ అటెండెంట్ / ఎంటీఎస్లకు రూ.18,000 - 56,900/-
▪️ స్టెనోగ్రాఫర్ / ట్యాక్స్ అసిస్టెంట్కు రూ.25,500 - 81,100/-
▪️ ఇన్స్పెక్టర్ అఫ్ ఇన్ కమ్ టాక్స్ కు .44,900 - 1,42,400/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు : రూ.200/-

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 19, 2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:




Tags

Post a Comment

0 Comments