Type Here to Get Search Results !

UPSC: యూపీఎస్సీ ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ (1) 2024 మొదటి విడత నోటిఫికేషన్ విడుదల...


👉National Defence Academy and Naval Academy (NDA & NA):

👉మొత్తం ఖాళీల సంఖ్య: 400

👉కోర్సులు: నేషనల్ డిఫెన్స్  అకాడమీ అండ్ నేవల్ అకాడమీ(ఎన్డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు.

👉అలా ఎంపికైనవారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చదవచ్చు.

👉అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే.. ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు అర్హులే.

👉వయస్సు : 02.07.2005 కి ముందు 01.07.2008 తరువాత జన్మించి ఉండకూడదు.

👉ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాతపరీక్ష,ఇంటెలిజెన్స్-పర్సనాలిటీ టెస్ట్,ఎస్ఎస్బీ టెస్ట్/ఇంటర్వ్యూ, మె డికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు. రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 09/01/2024

👉ఆన్లైన్ రాతపరీక్ష: 21/04/2024

👉Websitehttps://upsc.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments