Type Here to Get Search Results !

PGCIL: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.. డిసెంబర్ 18 దరఖాస్తులకు చివరి తేదీ...


👉POWER GRID CORPORATION OF INDIA LIMITED Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్వైజర్, సెక్రటరీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 159

👉పోస్టులు :
▪️ఫీల్డ్ ఇంజనీర్
▪️ ఫీల్డ్ సూపర్వైజర్
▪️ సెక్రటరీ

👉అర్హత: సంబంధిత విభాగాల్లో B.Sc/ BE/ B.Tech/ డిప్లొమా..

👉వయస్సు: 29 సంవత్సరాలు లోపు ఉండాలి.

👉 దరఖాస్తు ఫీజు:
▪️ఫీల్డ్ ఇంజనీర్ కు రూ.400/-
▪️ఫీల్డ్ సూపర్వైజర్ కు రూ.300/-
▪️SC/ST/PWD/Ex-SM అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

👉దరఖాస్తు చివరి తేదీ: 18/12/2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments