👉NIIH Recruitment Notification 2023: ఎన్ఐఐహెచ్, ముంబైలో ఉద్యోగాలు..
👉మొత్తం ఖాళీలు : 02
👉పోస్టుల వివరాలు:
▪️పర్సనల్ అసిస్టెంట్-01
▪️లోవర్ డివిజన్ క్లర్క్ -01
👉అర్హత: ఇంటర్, డిగ్రీ, షార్ట్యండ్, టైపింగ్ స్కిల్.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉రాతపరీక్ష తేది: 10.12.2023
👉స్కిల్ టెస్ట్ తేది: 17.12.2023
👉Website : https://niih.org.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: