👉ఏలూరు (టూటౌన్), ఏలూరు(మెట్రో): కలెక్టరేట్ లోని సెట్వెల్ కార్యాలయంలో ఈనెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
👉బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో ఫార్మసీ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, సేల్స్ మేనేజర్, సీనియర్ సే ల్స్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలు భర్తీ చేస్తారని పేర్కొ న్నారు.
👉పూర్తి వివరాలకు: 88868 82032 ఈ నెంబర్ ను సంప్రదించాలన్నారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
👉Telegram Link: