👉ICICI BANK Recruitment Notification: ఐసీఐసీఐలో రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
👉 డిసెంబర్ 30, 2023 తేదీన ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
👉 ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
👉 ఇక ఈ పోస్టుకి 21 - 25 సంవత్సరాల మధ్య వయస్సు వారు అర్హలు.
👉ఈ ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులు ICICIలో రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగం పొందవచ్చు.
👉 ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు రిజిస్టర్ అయ్యి, ఈ ఇంటర్వ్యూకు అటెండ్ కావాలని సంబంధిత అధికారులు తెలిపారు.
👉 పూర్తి వివరాల కు 8925812686, 9840483358 ఈ నంబర్స్ ని సంప్రదించాగలరు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: