Type Here to Get Search Results !

ఇగ్నోలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ & స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉IGNOU Typist And Stenographer Post 2023:  ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) 102 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు - 50
▪️ యూఆర్ - 19 పోస్టులు
▪️ ఓబీసీ - 14 పోస్టులు
▪️ఈడబ్ల్యూఎస్ - 5 పోస్టులు
▪️ఎస్సీ - 8 పోస్టులు
▪️ ఎస్టీ - 4 పోస్టులు

👉స్టెనోగ్రాఫర్ పోస్టులు - 52
▪️యూఆర్ - 23 పోస్టులు
▪️ఓబీసీ - 14 పోస్టులు
▪️ఈడబ్ల్యూఎస్ - 5 పోస్టులు
▪️ఎస్సీ - 7 పోస్టులు
▪️ఎస్టీ - 3 పోస్టులు

👉జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అర్హతలు:
▪️10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
▪️కంప్యూటర్ లో 40 w.p.m వేగంతో ఇంగ్లీష్, 35 w.p.m వేగంతో హిందీ టైప్ చేయగలగాలి.
▪️ Desirable : బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

👉స్టెనోగ్రాఫర్ అర్హతలు :
▪️ 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
▪️ కంప్యూటర్లో 40 w.p.m వేగంతో ఇంగ్లీష్ టైప్ చేయగలగాలి. 35 w.p.m వేగంతో హిందీ టైప్ చేయగలగాలి.
▪️షార్ట్ హ్యాండ్ టెస్ట్లో 80w.p.m వేగంతో టైప్ చేయాల్సి ఉంటుంది.
▪️ Desirable : బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారికి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

👉వయస్సు
▪️2023 డిసెంబర్ 12 నాటికి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
▪️2023 డిసెంబర్ 12 నాటికి స్టెనోగ్రాఫర్ అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
▪️ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

👉 దరఖాస్తు ఫీజు : 
▪️యూఆర్, ఓబీసీ అభ్యర్థులు - రూ.1000
▪️ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు - రూ.600
▪️ దివ్యాంగులు - ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.

👉 ఎంపిక విధానం: అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. తరువాత స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

👉శాలరీ :
▪️జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లకు నెలకు . 19,900/- నుంచి 63,200 వరకు ఉంటుంది.
▪️ స్టెనోగ్రాఫర్ లకు నెలకు 25,500/- నుంచి 81,100/- వరకు ఉంటుంది.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments