Type Here to Get Search Results !

SSB: సశస్త్ర సీమ బల్ లో కానిస్టేబుల్ ప్రభుత్వ ఉద్యోగాలు.. నవంబర్ 20 దరఖాస్తులకు చివరి తేదీ...


👉SSB Recruitment Notification 2023:

👉కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని డైరెక్టరేట్ జనరల్, సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ) 2023 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

👉పోస్టులు : కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), గ్రూప్-సి నాన్ గెజిటెడ్

👉మొత్తం ఖాళీలు: 272 పోస్టులు

👉అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.

👉క్రీడా ఈవెంట్: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, బాస్కెట్బాల్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, పెన్కాక్ సిలాట్, పవర్అఫ్టింగ్, షూటింగ్ స్పోర్ట్స్, స్విమ్మింగ్, తైక్వాండో, వాలీబాల్, రెజ్లింగ్, ఉషూ, వాటర్ స్పోర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్.

👉వయసు: 18 - 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉శాలరీ : రూ.21,700 - రూ. 69,100.

👉ఎంపిక ప్రక్రియ: క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్ట్రయల్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో లేదా భారత భూభాగం వెలుపల సేవలు అందించాల్సి ఉంటుంది.

👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు : రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

👉ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 25, 2023

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 20, 2023

👉Websitewww.applyssb.com

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments