Type Here to Get Search Results !

SBIలో డిగ్రీ అర్హత తో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు...


👉SBI Recruitment Notification 2023:

👉 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నవంబర్ 7 నుండి డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ/ మేనేజ్మెంట్ (సెక్యూరిటీ) పోస్టులకు కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

👉 మొత్తం ఖాళీలు: 42

👉పోస్టులు :డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ)/ మేనేజ్మెంట్ (సెక్యూరిటీ) - 42  పోస్టులు 

👉అర్హత :అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

👉వయస్సు :ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వారి కనీస వయస్సు 25 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు : జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు  రూ.750/-
▪️SC/ST/PWBD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు ఉంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం : ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.

👉Websitesbi.co.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments