👉SAIL Recruitment Notification 2023:
👉స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో (SAIL) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. రూర్కెలా స్టీల్ ప్లాంట్ కొత్తగా ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉అర్హతలు : టెన్త్ లేదా ITI/డిప్లోమా పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
👉మొత్తం పోస్టులు: 110
👉పోస్టులు - ఖాళీలు :
1.అటెండెంట్ కమ్ టెక్నీషియన్- 80
2.ఆపరేటర్ కమ్ టెక్నీషియన్- 30
👉వయస్సు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు:
1. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్(జనరల్ అభ్యర్థులకు 500/-, SC/ST/PWBD/ESM 150/-
2. అటెండెంట్ కమ్ టెక్నీషియన్(జనరల్ అభ్యర్థులకు .300/-, SC/ST/PWBD/ESM 100/-
👉దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 నవంబర్, 2023
👉దరఖాస్తు చివరి తేదీ: 16 డిసెంబర్, 2023
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
👉Telegram Link: