👉Nursing Officer Jobs:
👉మొత్తం ఖాళీలు :161
👉అర్హత: బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్ /బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్ సర్టిఫికేట్)/పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
👉వయసు: 35 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ : నెలకు రూ.9300 నుంచి రూ.34,800/-
👉ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తుల చివరితేది: 18.11.2023
👉వెబ్సైట్: https://nimhans.ac.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: