Type Here to Get Search Results !

NLCIL: ఎన్ఎల్సీఐఎల్ లో 295 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీ...

👉NLC India Limited Recruitment:

👉 తమిళనాడు రాష్ట్రం కడలూరులోని  ఎన్ఎల్సీ ఇండియ లిమిటెడ్(ఎన్ఎల్సీఐఎల్) గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు : 295

👉అర్హత :సంబంధిత విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులు:

1. థర్మల్ పవర్ స్టేషన్లు & రీన్యూయబల్ ఎనర్జి(ఏరియా-1*): 140
▪️మెకానికల్: 36
▪️ఎలక్ట్రికల్: 71
▪️సివిల్ : 15
▪️కంప్యూటర్: 18

2.మైన్స్ & అల్జెడ్ సర్వీసెస్ (ఏరియా-2**): 155
▪️మెకానికల్: 84
▪️ఎలక్ట్రికల్: 38
▪️సివిల్ : 13
▪️మైనింగ్: 17
▪️కంప్యూటర్: 03

👉అర్హత:మెకానికల్- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్సీఎల్) అభ్యర్థులు కనీసం 60శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్/మెకానికల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించి ఉండాలి.

👉ఎలక్ట్రికల్- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్సీఎల్) అభ్యర్థులు కనీసం 60శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/పవర్ ఇంజినీరింగ్లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించి ఉండాలి.

👉సివిల్- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్సీఎల్) అభ్యర్థులు కనీసం 60శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో సివిల్ ఇంజినీరింగ్/సివిల్ & స్ట్రక్చరల్ ఇంజినీరింగ్లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించి ఉండాలి.

👉మైనింగ్- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్సీఎల్) అభ్యర్థులు కనీసం 60శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో మైనింగ్ ఇంజినీరింగ్లో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించి ఉండాలి.

👉కంప్యూటర్- జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్సీఎల్) అభ్యర్థులు కనీసం 60శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతంమార్కులతో ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా కంప్యూటర్ అప్లికేషన్స్లో పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించి ఉండాలి.

👉గరిష్ఠ వయోపరిమితి: 1.11.2023 నాటికి జనరల్/

👉ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 30 సంవత్సరాలు, ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులు 33 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 35 సంవత్సరాలు మించకూడదు.

👉దరఖాస్తు ఫీజు:జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్సీఎల్) దరఖాస్తు ఫీజు రూ.500+ ప్రాసెసింగ్ ఫీజు రూ.354= రూ.854. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్సర్వీస్మెన్ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.354 దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: గేట్ స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.50,000-రూ. 1,60,000 చెల్లిస్తారు.

👉ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 21.12.2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments