Type Here to Get Search Results !

ITBP: ఐటీబీపీలో 248 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ITBP Recruitment Notification 2023:

👉Indo Tibetan Border Police Constable: భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.

👉కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు

👉మొత్తం ఖాళీలు:248 పోస్టులు

👉కేటగిరీ: గ్రూప్ 'సి' నాన్ గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్)

👉క్రీడాంశాలవారీగా ఖాళీలు..

▪️అథ్లెటిక్స్: 42 పోస్టులు (మెన్-27, ఉమెన్-15)

▪️ ఆక్వాటిక్స్: 39 పోస్టులు (మెన్-39)

▪️ ఈక్వెస్ట్రియన్: 08 పోస్టులు (మెన్-08)

▪️స్పోర్ట్స్ షూటింగ్: 35 పోస్టులు (మెన్-20, ఉమెన్-15)

▪️ బాక్సింగ్: 21 పోస్టులు (మెన్-13 ఉమెన్-08)

▪️ ఫుట్బాల్ : 19 పోస్టులు (మెన్-19)

▪️జిమ్నాస్టిక్: 12 పోస్టులు (మెన్-12)

▪️హాకీ: 07 పోస్టులు (మెన్-07)

▪️ వెయిట్ లిఫ్టింగ్: 21 పోస్టులు (మెన్-14, ఉమెన్-07)

▪️ ఉషు: 02 పోస్టులు (మెన్-02)

▪️కబడ్డీ: 05 పోస్టులు (ఉమెన్-05)

▪️ రెజ్లింగ్: 06 పోస్టులు (మెన్-06)

▪️ ఆర్చరీ: 11 పోస్టులు (మెన్-04, ఉమెన్-07)

▪️కయాకింగ్: 04 పోస్టులు (ఉమెన్-04)

▪️కానోయింగ్: 06 పోస్టులు (ఉమెన్-06)

▪️రోయింగ్: 10 పోస్టులు (మెన్-02 ఉమెన్-08)

👉అర్హతలు: మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.

👉వయస్సు :21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉పరీక్ష ఫీజు:రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:అర్హతలు, క్రీడా ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.21,700 నుంచి రూ.69,100/-

👉ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 13.11.2023

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.11.2023


👉నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు...

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments