👉Infosys Recruitment Notification:
👉ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అడుగుతోంది. ఎంపికైనటువంటి అభ్యర్థులు హైదరాబాదులో పని చేయవలసి ఉంటుంది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
👉ఉద్యోగాలు: సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్p
👉అర్హత : డిగ్రీ పాసై ఉండాలి.
👉అంతేకాకుండా 1-4 ఏండ్ల పని అనుభవం ఉండాలి. ఆటో క్యాడ్ 3d అప్లికేషన్ లో ప్రావీణ్యం, జిఐఎస్, వీళ్లు మ్యాపులపై అవగాహనతో పాటు కమ్యూనికేషన్ తదితర రంగాల్లో నైపుణ్యం ఉండాలి.👉Infosys Recruitment Notification:
👉ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అడుగుతోంది. ఎంపికైనటువంటి అభ్యర్థులు హైదరాబాదులో పని చేయవలసి ఉంటుంది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
👉ఉద్యోగాలు: సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్
👉అర్హత : డిగ్రీ పాసై ఉండాలి.
👉అంతేకాకుండా 1-4 ఏండ్ల పని అనుభవం ఉండాలి. ఆటో క్యాడ్ 3d అప్లికేషన్ లో ప్రావీణ్యం, జిఐఎస్, వీళ్లు మ్యాపులపై అవగాహనతో పాటు కమ్యూనికేషన్ తదితర రంగాల్లో నైపుణ్యం ఉండాలి.
👉జాబ్ చేసే స్థలం: హైదరాబాద్
👉Website :
👉Note: దరఖాస్తు చివరి తేదీ ప్రకటనలో పేర్కొనబడలేదు. వెబ్సైట్లో పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: