👉Indian Navy Apprentice Jobs 2023:
👉ఐటీఐ అర్హత తో ఇండియన్ నేవీ..విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డ్ లో ఖాళీగా ఉన్న 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉మొత్తం ఖాళీలు : 275
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 36
▪️ ఫిట్టర్ - 33
▪️ షీట్ మెటల్ వర్కర్ - 33
▪️ కార్పెంటర్ - 27
▪️ మెకానిక్ (డీజిల్) - 23
▪️ పైప్ ఫిట్టర్ - 23
▪️ ఎలక్ట్రిషియన్ - 21
▪️ పెయింటర్ (జనరల్)- 16
▪️ R & A/C 32 - 15
▪️ వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) - 15
▪️ మెషినిస్ట్ - 12
▪️ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 10
▪️ మెకానిక్ మెషిన్ టూల్
▪️మెయింటెనెన్స్ - 6
▪️ ఫౌండ్రీమ్యాన్ - 5
👉అర్హత : అభ్యర్థులు 55 శాతం మార్కులతో పదో తరగతి సాధించి ఉండాలి. అలాగే 65 శాతం మార్కులతో ఐటీఐ (NCVT/SCVT) క్వాలిఫై అయ్యుండాలి.
👉వయస్సు : మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైన్యూర్షిప్ ప్రకారం, అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు. అయితే అభ్యర్థుల కనీస వయస్సు 14 సంవత్సరాలు ఉండాలి. ప్రమాదకర వృత్తుల్లో పనిచేసే అభ్యర్థుల కనీస వయస్సు మాత్రం 18 సంవత్సరాలు ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాలి.
👉స్టైపెండ్ : నేవీ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం ట్రైనింగ్ లో నెలకు రూ.7,700 చొప్పున అందిస్తారు. రెండో సంవత్సరం నెలకు రూ.8,050 చొప్పున ఇస్తారు.
👉దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జనవరి 1
👉 రాత పరీక్ష (ఆల్ ట్రేడ్స్) తేదీ : 2024 ఫిబ్రవరి 28
👉 పరీక్ష ఫలితాల వెల్లడి : 2024 మార్చి 02
👉 ఇంటర్వ్యూ తేదీ : 2024 మార్చి 5 నుంచి 8వ తేదీ వరకు.
👉Website :
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: