Type Here to Get Search Results !

HAL: హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Hindustan Aeronautics Limited Recruitment:

👉హిందూస్థాన్ ఏరోనాటిక్స్లి లిమిటెడ్(HAL) వివిధపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ పైలట్, చీఫ్ మేనేజర్, మేనేజర్, ఇంజనీర్, ఫైనాన్స్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్తో సహా అనేక పోస్టులు ఈ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.

👉అర్హత : ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు ఇతర డిగ్రీలను వివిధ పోస్టులకు విద్యార్హతలుగా కోరింది. కొంత వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా సూచించబడింది. 

👉శాలరీ :
 ▪️గ్రేడ్ 2 - రూ 40,000 - రూ. 1,40,000

▪️గ్రేడ్ 3 - రూ. 50,000 - రూ. 1,60,000

▪️గ్రేడ్ 4 - రూ 60,000 - రూ. 1,80,000

▪️గ్రేడ్ 5 - రూ 70,000 - రూ. 2,00,000

▪️గ్రేడ్ 6 - రూ. 80,000 - రూ. 2,20,000

▪️గ్రేడ్ 7 - రూ 90,000 - రూ.2,40,000

👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: దరఖాస్తుల ఆధారంగా, అర్హతగల అభ్యర్థులను స్క్రీనింగ్ ద్వారా వ్యక్తిగత ఇంటర్వ్యూకి పిలుస్తారు. షార్ట్ స్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ, సమయం మరియు వేదిక మెయిల్ ద్వారా పంపబడతాయి.

👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: Chief Manager(HR), Recruitment Section, Hindustan Aeronautics Limited, Corporate Office, 15/1 Cubbon Road, Bangalore - 560 001

👉దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 30,2023 

👉Websitehal-india.co.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Post a Comment

0 Comments