👉సీడ్యాక్, బెంగళూరులో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు..
👉అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ, పీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 17.11.2023
👉వెబ్సైట్: https://www.cdac.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: