👉కాకినాడ, కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో వివిధ కంపెనీల్లోని అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి కాకినాడ గవర్నమెంట్ ఐటీఐలో ఈనెల 14న ఉదయం 9గంటలకు ఐటీఐ పాసైన విద్యార్థులకు ప్రైమినిస్టర్ నేషనల్ అప్రంటీస్ మేళా 2023 నిర్వహిస్తున్నట్లు కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కన్వీనర్ ఎంవీజీ వర్మ తెలిపారు.
👉జిల్లాలోని ప్రముఖ పరిశ్రమల నుంచి మేనేజ్మెంట్, స్టాఫ్ వచ్చి వారికి కావాల్సిన అప్రంటీస్ ట్రైనీస్ ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకుంటారని తెలిపారు.
👉 ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడ్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఎన్టీసీ సర్టిఫికెట్ కలిగిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కాకినాడ ప్రభుత్వ ఐటీఐ అప్రంటీస్ మేళాకు హాజరు కావాలని కోరారు.
👉వివరాలకు 8639230775 నెంబరులో సంప్రదించాలన్నారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: