👉 Bharat Heavy Electrical Limited Recruitment Notification:
👉భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) టెక్నీషియన్, ట్రేడ్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉మొత్తం ఖాళీలు: 680
👉విభాగాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-179
2. టెక్నీషియన్ అప్రెంటిస్-103
3. ట్రేడ్ అప్రెంటిస్-398
👉అర్హత: అభ్యర్థులు 10+2, సంబంధిత విభాగాల్లో ITI, డిప్లొమా, డిగ్రీ కలిగి ఉండాలి.
👉వయస్సు: 18 నుంచి 27 సం|| మధ్య ఉండాలి.
👉 దరఖాస్తులకు చివరితేదీ: 1-12-2023
👉Website : https://trichy.bhel.com/index.html
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: