Type Here to Get Search Results !

Assistant Manager Posts: కొచ్చి మెట్రోలో అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Kochi Metro Rai Limited Recruitment Notification 2023:

👉అర్హత: ఎంటెక్/ ఎంఈ(ఫైర్ అండ్ సేఫ్టీ) లేదా బీఈ, బీటెక్ (సివిల్/మెకానిక్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్), పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: 35 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ : నెలకు రూ.50,000 నుంచి 1,60,000/-

👉దరఖాస్తులకు చివరితేది: 15.11.2023

👉వెబ్సైట్https://kochimetro.org/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments