Type Here to Get Search Results !

APSRTCలో ఉద్యోగాలు..రాత పరీక్ష లేకుండా ఎంపిక...


👉APSRTC: ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటీస్ షిప్ చేసేందుకు ఆసక్తిగల ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.

👉పోస్టులు - ఖాళీలు:
▪️వైఎస్సార్ జిల్లాలో డీజిల్ మెకానిక్ - 47
▪️మోటారు మెకానిక్ - 8
▪️ ఎలక్ట్రిషియన్ - 4
▪️ వెల్డర్ - 1
▪️పెయింటర్ - 1
▪️ మిషనిస్టు - 2
▪️ ఫిట్టర్ - 2
▪️డ్రాఫ్ట్ సివిల్ - 2 కలిపి మొత్తం 67 మందికి ప్రవేశం కల్పిస్తామన్నారు.

👉దరఖాస్తులకు చివరితేది: నవంబర్15, 2023

👉 వెబ్సైట్ https://www.apsrtc.ap.gov.in/Recruitments.php

 👉 ఇతర వివరాలకు 7382869399, 7382873146 నంబర్లలో సంప్రదించాలన్నారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments