Type Here to Get Search Results !

గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..ఈ నెల 7 వరకే దరఖాస్తులకు అవకాశం...


👉జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల, ఇచ్చోడలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీని వాస్ ప్రకటనలో తెలిపారు.

👉ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు, ఆంగ్లం, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టును భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

👉 ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఆంగ్లం సబ్జెక్టు ఖాళీగా ఉందని తెలిపారు.

👉ఈనెల 7లోగా ఆదిలాబాద్ లోని సైన్స్ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

👉 దరఖాస్తు చేసుకున్న వారికి 8న డెమో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments