Type Here to Get Search Results !

10వ తరగతి అర్హతతో నావల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటిస్ ఉద్యోగాలు...


👉Apprentice Jobs: 10వ తరగతి అర్హతతో నావల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 275

👉 ట్రేడులు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, మెకానిక్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, పెయింటర్, ఆర్ అండ్ ఎ/సి మెకానిక్, వెల్డర్, మెషినిస్ట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఫౌండ్రీమ్యాన్.

👉అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

👉వయసు: 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.

👉స్టెపెండ్: నెలకు రూ.7,700/- నుంచి రూ.8,050/-

👉శిక్షణ వ్యవధి: ఏడాది కాలం ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష: ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.01.2024


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments