👉VMMC Para medical Recruitment Notification:
👉న్యూఢిల్లీలోని సఫ్టర్జంగ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, కళావతి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్లు సంయుక్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసాయి.
👉రేడియోథెరపీటెక్నాలజిస్ట్ (గ్రేడ్ I).
👉అర్హత:పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు :పోస్టుని అనుసరించి 18 - 30 సంవత్సరాలలోపు ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 25.10.2023
👉అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తేదీ: నవంబర్ మొదటి వారం, 2023
👉Website : http://www.vmmc-sjh.nic.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: