👉Tirupati SVIMS Jobs: తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(SVIMS)లో టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
👉మొత్తం ఖాళీలు : 100
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు - 76
▪️అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు -20
▪️ప్రొఫెసర్ పోస్టులు- 04
👉అర్హతలు :
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్లు - డీఎం/ఎం.సీహెచ్/డీఎన్.బి కోర్సుల్లో సూపర్ స్పెషాలిటీ పోస్టు గ్రాడ్యుయేట్ లేదా నిర్దేశిత సబ్జెక్ట్ లో డీఎం/ఎం. సీహెచ్ పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ చేయాల్సి ఉంటుంది.
▪️అసోసియేట్ ప్రొఫెసర్లు - డీఎం/ఎం.సీహెచ్/డీఎన్.బి కోర్సుల్లో సూపర్ స్పెషాలిటీ పోస్టు గ్రాడ్యుయేట్ లేదా సంబంధిత సబ్జెక్ట్ లో డీఎం/ఎం. సీహెచ్ పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ చేయాల్సి ఉంటుంది.
▪️ప్రొఫెసర్ - ఎండీ/ఎంస్/డీఎన్.బి లో సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
👉శాలరీ :
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ - రూ. 1,01,500- రూ. 1,67,400/-
▪️అసోసియేట్ ప్రొఫెసర్ - రూ. 1,38,300 - రూ.2,09,200/-
▪️ప్రొఫెసర్ - రూ. 1,48,200 - రూ.2,11,400/-
👉వయస్సు : అభ్యర్థులకు 50 నుంచి 58 సంవత్సరాలు వయోపరిమితి నిర్ణయించారు.
▪️ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు
▪️ బీసీలకు 5 ఏళ్లు
▪️ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితి సడలించారు.
👉దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులు దరఖాస్తుకు రూ.1000/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
▪️ఎస్టీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి.
👉ఎంపిక విధానం : ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్య్వూల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం : నవంబర్ 15వ తేదీలోపు ఆఫ్ లైన్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అయితే అభ్యర్థులు తమ దరఖాస్తులను The Registrar, Sri Venkateswara Institue of Medical Sceiences(SVIMS) Alipiri Road, Tiruapti, Tiruapti District-517507 అడ్రస్ కు పంపించాలని సూచించారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: