👉RailTel Corporation of India Limited Recruitment Notification 2023:
👉రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు: 81
👉పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్
👉విభాగాలు: టెక్నికల్, మార్కెటింగ్, ఫైనాన్స్, HR
👉అర్హత: సంబంధిత విభాగాలను బట్టి B.E./ B.Tech./ B.Sc./Diploma/Master of Business Administration, పని అనుభవం.
👉వయస్సు: గరిష్టంగా 30 ఏళ్లు.
👉దరఖాస్తు ఫీజు:
▪️జనరల్ అభ్యర్థులకు రూ. 1200/-
▪️SC/ST/PwBD అభ్యర్థులకు రూ.600
👉దరఖాస్తు ప్రారంభ తేదీ: 21, అక్టోబర్ 2023
👉దరఖాస్తులకు చివరి తేదీ: 11, నవంబర్ 2033
👉వెబ్సైట్: https://www.railtelindia.com/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: