👉ఏలూరు (ఆర్ఆర్పేట):జిల్లాలోని హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో పీజీటీలుగా పని చేయడానికి అర్హత ఆసక్తి కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పీ. శ్యామ్ సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
👉ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు నవంబర్ 2 మధ్యాహ్నం ఒంటిగంట లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు.
👉జిల్లాలోని కామవరపుకోట, టీ.నరసాపురం పాఠశాలల్లో ఫిజిక్స్ పీజీటీ, నిడమర్రు, కానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సివిక్స్ పీజీటీ, సిద్ధాంతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కామర్స్ పీజీటీ, జీలుగుమిల్లి, కామవరపు కోట, ధర్మాజీ గూడెం, గూటాల, టీ నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో కెమిస్ట్రీ పీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: