Type Here to Get Search Results !

Graduate & Technician Apprentice Jobs: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు...


👉విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో  అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ...

👉మొత్తం ఖాళీలు : 40

👉ఖాళీల వివరాలు:
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు-16
▪️టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్లు-24

👉విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్.

👉అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా 2020/2021/2022 సంవత్సరాలలో ఉత్తీర్ణులై ఉండాలి.

👉 స్టైపెండ్:
▪️ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు నెలకు రూ.9000/-
▪️ టెక్నీషియన్ అప్రెంటిస్ లకు నెలకు రూ.8000/-

👉శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

👉ఎంపిక విధానం: గ్రాడ్యుయేట్/డిప్లొమా మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉  దరఖాస్తులకు చివరితేది: 24.10.2023

👉వెబ్సైట్https://vizagport.com/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments