👉The Cotton Corporation of India Ltd Recruitment Notification 2023:
👉గుంటూరులోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన ఫీల్డ్ ఆఫీస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
👉పోస్టులు:
▪️ఫీల్డ్ స్టాఫ్
▪️ ఆఫీస్ స్టాఫ్(అకౌంట్స్)
▪️ ఆఫీస్ స్టాఫ్(జనరల్)
👉వయస్సు : 01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకి చేరేలా పంపాలి.
👉ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉శాలరీ :
▪️ ఆఫీస్ స్టాఫ్ కు రూ.24,000/-
▪️ఫీల్డ్ స్టాఫ్ కు రూ.36,000/-
👉వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 02, 03.11.2023.
👉వాక్ ఇన్ ఇంటర్వ్యూ వేదిక: The Cotton Corporation of India Limited,
Kapas Bhavan, 4/2 Ashok Nagar, P.B.No:227, Guntur-522002, Andhra Pradesh.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: