👉BHEL Recruitment Notification 2023:
👉భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL)లో 75 సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు
👉ఖాళీల సంఖ్య: 75
👉పోస్టులకేటాయింపు:
▪️జనరల్-36
▪️ ఈడబ్ల్యూఎస్-07
▪️ఓబీసీ-10
▪️ఎస్సీ-07
▪️ ఎస్టీ-06
👉 సివిల్: 30 పోస్టులు
👉 మెకానికల్: 30 పోస్టులు
👉హెచ్ఐర్: 15 పోస్టులు
👉అర్హతలు: 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్ (సివిల్/మెకానికల్), బ్యాచిలర్స్ డిగ్రీ (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/సోషల్ వర్క్/బిజినెస్ మేనేజ్మెంట్/బీబీఎస్/బీఎంఎస్).
👉వయస్సు : 01.09.2023 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు 10 -15 సంవత్సరాలపాటు వర్తిస్తుంది.
👉దరఖాస్తు ఫీజు:రూ.795. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు రూ.295 చెల్లించాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
👉శాలరీ :
▪️ఎంపికైనవారికి శిక్షణ కాలంలో రూ.32,000 - రూ.1,00,000/- (బేసిక్ పే రూ.32,000) చెల్లిస్తారు.
▪️ శిక్షణ పూర్తయిన తర్వాత రూ.33,500-రూ.1,20,000 (బేసిక్ పే రూ.33,500) చెల్లిస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 25.10.2023
👉 ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.11.2023
👉Website : https://www.bhel.com
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: