👉SJVN Limited Recruitment Notification 2023:
👉మొత్తం ఖాళీలు :155
👉 పోస్టులవివరాలు:
▪️ జూనియర్ ఫీల్డ్ ఇంజనీర్
▪️జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్
👉విభాగాలు: పీఆర్, ఆర్కిటెక్చర్, ఐటీ, ఎఫ్ అండ్ ఏ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఓఎల్ తదితరాలు.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
డిప్లొమా/గ్రాడ్యుయేషన్ /సీఏ/ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ/
👉వయసు: 30 ఏళ్లు ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.45,000 చెల్లిస్తారు.
👉ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.10.2023.
👉వెబ్సైట్: https://sjvn.nic.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: