👉SBI SCO Recruitment Notification 2023:
👉దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
👉ఎస్బీఐలో స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 442 మేనేజర్, స్పెషలిస్ట్ పోస్టులున్నాయి.
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 16,3023
👉 దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 6, 2023
👉ఆన్ లైన్ టెస్ట్ నిర్వహించే తేదీ: డిసెంబర్ 2023/జనవరి 2023 మధ్యన
👉పరీక్ష తేదీకి 10 రోజుల ముందు కాల్ లెటర్ ను డౌన్ లోడ్చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
👉అర్హతలు : అభ్యర్థులు బీటెక్/బీఈ లేదా ఎంసీఏ చేసి ఉండాలి.
👉 దరఖాస్తు ఫీజు: రూ.750/-
▪️ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
👉Website : https://sbi.co.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: