👉NABARD Recruitment Notification 2023:
👉ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ప్రధాన కార్యాలయం దేశ వ్యాప్తంగా నాబార్డ్ శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ - ఎ (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)
👉విభాగాలు: జనరల్, కంప్యూటర్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫారెస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, స్టాటిస్టిక్స్, మాస్ కమ్యూనికేషన్ / మీడియా స్పెషలిస్ట్.
👉మొత్తం ఖాళీలు : 150 పోస్టులు (యూఆర్- 61, ఎస్సీ- 22, ఎస్టీ- 12, ఓబీసీ- 41, ఈడబ్ల్యూఎస్- 14)
👉అర్హత: పోస్టును అనుసరించి 60% మార్కులతో జనరల్ డిగ్రీ, సంబంధింత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీబీఏ, బీఎంఎస్, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్ఎ, ఏసీఎంఏ, ఎఫ్ సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 01/09/2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.44,500 నుంచి రూ.89150 వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 23, 2023
👉ఫేజ్-1 (ప్రిలిమినరీ)- ఆన్లైన్ పరీక్ష తేదీ: 16-10- 2023
👉Website : www.nabard.org
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: