Type Here to Get Search Results !

BOB: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ...


👉BOB Financial Recruitment Notification 2023:

👉బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 రీజినల్ రిలేషన్ షిప్ ఆఫీసర్/ డిప్యూటీ రీజినల్ రిలేషన్ షిప్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు.

👉అర్హతలు : అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి.

👉వయస్సు : అభ్యర్థుల వయస్సు 45 ఏళ్లు మించకూడదు.
▪️ప్రభుత్వ నిబంధన ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
▪️ ఎంపికైన వారు భారతదేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 14, 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments