👉హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ కింది ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ ప్రొఫెసర్ (వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ): 56 పోస్టులు
2. అసోసియేట్ ప్రొఫెసర్ (వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ): 28పోస్టులు
👉మొత్తం ఖాళీల సంఖ్య: 84.
👉అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్/స్లెట్/ సెట్ (లేదా) ఎంఫిల్/ పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్ చిరునామాకు వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.
👉రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1,500 (ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు రూ.750).
👉దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2023
👉Website : www.tsvu.nic.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: