Type Here to Get Search Results !

APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, విజయనగరం జిల్లాలో 750 పోస్టుల భర్తీ.. ఈరోజే దరఖాస్తులకు చివరి తేదీ వెంటనే అప్లై చేసుకోండి...


👉APSCSCL Recruitment Notification 2023:

👉 మొత్తం ఖాళీలు: 750

👉పోస్టుల వివరాలు:
▪️ టెక్నికల్ అసిస్టెంట్-250
▪️ డేటా ఎంట్రీ ఆపరేటర్-250
▪️ హెల్పర్ - 250 పోస్టులు

👉అర్హతలు:
1.టెక్నికల్ అసిస్టెంట్: బీఎస్సీ (అగ్రికల్చర్/మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/బీఎస్సీ(బీజెడ్ సీ)/ బీఎస్సీ(లైఫ్ సైన్సెస్)/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.

2.డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

3.హెల్పర్: ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయసు: టీఏ/డీఈవో పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు
▪️హెల్పర్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం: సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, దాసన్నపేట, రింగ్ రోడ్డు, విజయనగరం, విజయనగరం జిల్లా చిరునామకు పంపించాలి.

👉ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 12.09.2023

👉వెబ్సైట్https://vizianagaram.ap.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegrm Link:


Tags

Post a Comment

0 Comments