👉Anganwadi Recruitment Notification 2023:
👉శ్రీసత్యసాయి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
👉మొత్తం ఖాళీలు : 65
👉పోస్టులు :
1. అంగన్వాడీ వర్కర్
2. అంగన్వాడీ హెల్పర్
3. మినీ అంగన్వాడీ వర్కర్
👉ఖాళీలు ఉన్న ఐ సి డి ఎస్ కేంద్రాలు: హిందూపూర్, ధర్మవరం, సీకే పల్లి, మడకశిర, పెనుకొండ, కదిరి, నల్లచెరువు, గుడిబండ, సోమందేపల్లి, పుట్టపర్తి, ఓబుళదేవరచెరువు.
👉అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణత.
👉వయస్సు : పోస్టును అనుసరించి 21 - 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
▪️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
👉శాలరీ :
▪️అంగన్వాడీ వర్కర్ కు - రూ.11,500/-
▪️అంగన్వాడీ హెల్పర్ కు రూ.7,000/-
👉 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత శ్రీసత్యసాయి జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
👉 ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరి తేది:సెప్టెంబర్ 29, 2023
👉Website : www.srisathyasai.ap.gov.in
👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: