Type Here to Get Search Results !

108లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉108లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం...

👉108 వాహనాల్లో ఈఎంటీ, డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నసీరుద్దిన్ తెలిపారు.

👉పోస్టులు - అర్హతలు : 
1.ఈఎంటీ పోస్టుకు అర్హతలు : బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం, ఎంపీహెచ్ డబ్ల్యూ పూర్తి చేసి 26 ఏళ్ల వయస్సు పైబడిన వారు అర్హులన్నారు.

2. మేనేజర్ పోస్టుకు అర్హతలు : బీటెక్ మెకానికల్, ఐదేళ్ల అనుభవం, 26 ఏళ్ల వయస్సు పైబడిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

◾ ఈ నెల సెప్టెంబర్ 25న జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ లతో హాజరు కావాలని కోరారు.
👉వివరాలకు 8008935522లో సంప్రదించాలన్నారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments